Breaking News

“ప్రపంచ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు”

అందరికీ అని చెప్పినా కొందరికే అని అందరికీ తెలుసు… జన్మనిచ్చి ఈ లోకంలోకి రావటానికి కారణభూతుడు మనల్ని మనతో బాటు మన కలలని మోసే తండ్రికి… కూతురిగా శుభాకాంక్షలు… ఆ తండ్రికి తండ్రిగా

Read more

అరుణ్ సాగర్ ! ఎప్పటికీ మర్చిపోలేని ఒక అధ్బుత జ్ఞాపకం

అరుణ్ సాగర్ ! ఎప్పటికీ మర్చిపోలేని ఒక అధ్బుత జ్ఞాపకం.తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో , తెలంగాణా వాదులు ఆంద్రప్రజలను తిడుతున్న సమయంలో .. తెలంగాణా వాదానికి తన మద్దతు ప్రకటించాడు

Read more

సర్వాయి పాపన్న

సర్వాయి పాపన్న తెలంగాణ ప్రాంతంలో సర్వాయి పాపని పేరు ఎరుగనివారుండరు. ఒకప్పటి నల్గొండ జిల్లా జనగామ తాలూకాలోని కిలా షాపూర్ ని రాజధానిగా చేసుకుని భువనగిరి పరగణాను ఆయన పాలించాడు. జనగామకు వాయవ్యంగా

Read more

అర్ధంచేసుకోవాలి ………………………………….

అర్ధంచేసుకోవాలి …………………………………. నువ్వంటావు చూడు  “అర్ధంచేసుకోవాలి” అని… అప్పుడింక మాటలే రావు మనసంతా శూన్యం కమ్మేస్తుంది చెప్పాలనుకున్న మాట గొంతు పెగిలి రాదు ఉబికి వచ్చే కన్నీరు కూడా కంటి కొలికలో ఆగిపోతుంది 

Read more

ఆమె నిశ్చల… ఆమె నిర్భయ…

ఆమె నిశ్చల ఆమె నిర్భయ ఆమె స్త్రీ ఆమె శాంతం  ఆమె సహనం ఆమె రౌద్రం ఆమె లౌక్యం అన్నింటా ఆమే.. అన్నీ ఆమే… ఎన్ని గాయలయినా లెక్కచేయదు ఎంతటి హేయన్నాయినా పట్టించుకోదు

Read more

వర్షం ఐతే తప్పదన్నట్టుగా వచ్చి. …

వర్షం ఐతే తప్పదన్నట్టుగా వచ్చి.  నలుగు చినుకుల్ని కాస్త గాలితో కలిపి  తనవి కాదన్నట్టు దులిపేసి పోయింది నేల తల్లి మాత్రం ఎంత అపురూపంగా  దాచుకుందో తనలో.. కొన్ని తనలో నింపేసుకుని.. తన

Read more

వెతుకులాట

ఒక్కసారి నాలో నిన్ను చూసుకోవటానికి పగలనక రేయనక ఆ కళ్ళు  ఎన్నెన్ని రోజులు వెతుకుతుండేవో కదా. కనిపించేవరకు ఆ కళ్ళవాకిళ్ళు  నా కోసం తెరిచి ఉండేవికదూ.. అప్పుడప్పుడూ .. ఇలానే వెతుకుతుంటావు కదూ

Read more

గొబ్బెమ్మ

గొబ్బెమ్మ సంక్రాంతి పండుగ మన సంస్కృతి వైభవాన్ని చాటి చెబుతుంది. ఇంటి ముందు రంగవల్లులు, హరిదాసులు, డూ డూ బసవన్నలు, ముంగిట గొబ్బెమ్మలు వంటి సాంప్రదాయ వేడుకలు దర్శనం ఇస్తాయి. వీటిలో గొబ్బెమ్మలు

Read more

నిన్ను చూసిన ప్రతి సారి………..

నిన్ను చూసిన ప్రతి సారి నాకు నేనే ప్రశ్ననవుతున్నా జవాబుకై నీ లోనే వెదుకుతున్నా వెతికినప్పుడల్లా జవాబు దొరికినట్టే  వుంటుంది మళ్ళీ ఎక్కడో మరో ప్రశ్న నాలో! తరచి తరచి చూసినా  మరో

Read more

హరిదాసులు ధనుర్మాసపు రాయబారులు..

హరిదాసులు ధనుర్మాసపు రాయబారులు.. అరుదైపోయిన ‘హరిదాసు’ కీర్తనలు. సంక్రాంతి నెలల్లో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసుగానం.  పూర్వం పల్లె, పట్టణం తేడ లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికే పురవీధుల్లో

Read more