Breaking News

పనీర్-కార్న్ ఫ్రైడ్ రైస్

14601123_1794085544147746_3127866263277554707_n

పనీర్-కార్న్ ఫ్రైడ్ రైస్
……………………………………

కావలసినవి….
పనీర్ ఒక కప్..
కొద్ది ఆయిల్ లో ప్రై చేసి పెట్టుకోవాలి..
ఫ్రై చేసేప్పుడు కొద్దిగా ఉప్పు చల్లాలి..
వాటర్ ఉంటే త్వరగా బయటకు వచ్చేస్తుంది

జీడిపప్పు నచ్చినంత ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.

పచ్చిమిర్చి 3 నిలువుగా కోయాలి

కార్న్ ఓక కప్.
పచ్చి బఠాణి ఓక కప్
కాప్సికం ఒక కప్..
కేరెట్ ఓక కప్…అన్నీ జస్ట్ బోయిల్ చేసుకోవాలి

రైస్ 500 grms
కొద్దిగా నెయ్యి
అల్లం ,వెల్లుల్లి పేస్ట్..2 టేబుల్ స్పూన్సు

బిర్యానీ ఆకు
లవంగాలు 6
దాల్చిని చిన్న ముక్క
అనాస పువ్వు 2
యాలకలు 2 ఇవన్నీ కొద్దిగా నీటిలో నాన బెట్టుకోవాలి.
కొత్తిమీర ,పుదీనా..

తాయారు చెసే విధానం…

పెద్ద కుక్కర్లో నెయ్యి వేసి పచ్చిమిర్చి బోయిల్డ్ కార్న్,బఠాణి, కాప్సికం,కేరెట్ అన్నీ వేసి కాస్త ఫ్రై చేయాలి..
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి..
బియ్యం కడిగి అవి కూడా వేయాలి..
నానబెట్టిన మసాలా దినుసులు నీటితో కలిపి వేయాలి.
1గ్లాస్ బియ్యనికి 1 1/2 నీళ్ళు పోసి సరిపడా ఉప్పు వేసి
మూత పెట్టాలి..
ఒక విజిల్ వచ్చాక ఆప్ చేసి విజిల్ తీసాక ఫ్రై చేసిన జీడిపప్పు, పనీర్ ,కొత్తిమీర,పుదీనా వేసి కలియబెట్టాలి..
?పనీర్,కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ…
..@తులసి..

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *