జీడిపప్పులో ఉండే కొవ్వు చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి దోహదపడుతుంది. ఇది చాలా శక్తిని ఇస్తుంది. అందువల్ల సరైన బరువు నిర్వహణ కోసం ప్రతి రోజూ 3-4 జీడిపప్పులు తినవచ్చు. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ (Zero Cholesterol) ఉంటుంది కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకలు పుష్టికి ఇవి దోహదపడుతాయి అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జీడిపప్పును తినవచ్చు.