Breaking News

పిల్లలకు అలాగె పెద్దలకు మంచి పొసకాహర పదార్దాలు

ఇంటి కి గునాదం బాగుంటె ఇల్లు బాగుంటుందని అంటారు అలాగె, పిల్లలకు మంచి పొసకపదార్దాలు వున్న ఆహరం తినిపిస్తె, వారు పెద్ద అయినంక వారికి కల్లజబ్బులు, నరాల జబ్బులు, ఎముకల జబ్బులు, నొప్పులు, తలనొప్పులు, తల తిరగడాలు ఇంకా కటినమైన రొగాలు అతి చిన్న వయస్సులొనె రావు, కాని మిరు మంచి పొసకపదార్దాలు ఇస్తెనె పై సమస్యలు రాకుండా ఆరొగ్యంగా పెరుగుతారు ఇలా కాకుండా మితి మిరిన ప్రెమతొ వారికి అవసరమైనవి కాకుండా అనవసరమైనవి మాత్రం వందలు పొసి, అలాగె వెలు పొసి, ఖర్చు పెట్టి మాత్రం తినిపిస్తుంటారు, ఇలా కాకుండా వారియెక్క బవిస్యత్తు గుర్తుపెట్టుకొని, మిరు ఈ క్రింది పదార్దాలు తయారు చెసుకొని ఇవ్వండి మంచి గా అరొగ్యంగా అన్నిరకాల అవసరమైన పొసకాలు దొరుకుతాయి,

1, చిల్గొజ 100గ్రా
2, బాదం 100గ్రా
3, పిస్తా 100గ్రా
4, జిడిపప్పు 100గ్రా
5, సారపప్పు 100గ్రా
6, అక్రొటు 100గ్రా
7, పుచ్హకాయ గింజలు 100గ్రా
8, దొసకాయ గింజలు 100గ్రా
9, కిరదొసకాయ గింజలు 100గ్రా
10, ఎండు కర్జురం 100గ్రా
11,ఎండు ద్రాక్చ 100గ్రా
12, తామరగింజ పప్పు ( పుల్ మకాన్) 100గ్రా
13, లవంగాలు 10గ్రా
14 యాలకలు 10గ్రా
15, దాల్చిని 10గ్రా

ఈ మెత్తం మంచి నాన్యమైనవి తిసుకొని, బాగా దంచి, నున్నగా పొడి చెసుకొని, అంటె ఈ పదార్దాల్లొ నునె ఎక్కువగా వుండడం వల్ల కొద్దిగా లెహ్యంలాగా వుండును అయినా మెత్తగా చెసుకొని, పై అన్నివస్తువులకు సమానంగా మంచి బెల్లము కలుపుకొని, అనగా 1230గ్రా కలుపుకొని, బాగా దంచి అందులొ అర్దకెజి తెనె పావుకెజి నెయ్యి కలిపి బద్రపరుచుకొవాలి,

ఇలా చెసుకొని పిల్లలకి, రొజు ఉదయం రాత్రి బొజనానికి ముందు రెగు పండు సైజు అలాగె పెద్దలకి రొజు ఉదయం రాత్రి నిమ్మ పండు సైజు పాలల్లొ తిసుకొంటె, శరిరానికి దొరకాల్సిన అన్ని పొసకాలు దొరికి చాలా ఆరొగ్యంగా రొగ రహితంగా అంటె ఎక్కువగా రొగాలు రాకుండా వుంటారు, మంచి దెహ పుస్టి వస్తుంది, చాలా శక్తివంతంగా అవుతారు

ఈ మందు నెను ఈ రొజె చెసాను ఒక వెళ ఎవరికైనను కావలంటె తిసుకొగలరు. లెదా మిరె చెసుకొండి, మంచి లాబం పొందండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *