Breaking News

ఫ్యాట్ ,పొట్ట, బరువు తగ్గడానికి

మీరు బరవు ఎక్కువగా ఉన్నారా ఈ యోగం చేసుకొని క్రమంగా వాడండి కచ్చితంగా బరువు తగ్గుతారు.
Weight Loss Remedy:
******
శుద్దగుగ్గులు 100 గ్రా
తిప్పతీగ. 100 గ్రా
అక్కలకర్ర. 100గ్రా
పొడపత్రము 100గ్రా
కటుకరోహిణి100గ్రా
పిప్పళ్ళు 100గ్రా
మిరియాలు 100గ్రా
శొంఠి. 100గ్రా
దాల్చిని 100గ్రా
వాము 100గ్రా
త్రిపల 100గ్రా
వాయువిళంగాలు100గ్రా
ఉత్తరేణి గింజలు 100గ్రా ( ఇది అదిక ఆకలిని తగ్గిస్తుంది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.)
శిలాజిత్ 100గ్రా
సునాముకి 50గ్రా

ఈ అన్ని వస్తువులు చూర్ణించి ఉదయం స్పూన్ బొజనం చెసిన తర్వాత, రాత్రి ఒక స్పూన్ బొజనం చెసిన అర్ద గంటకి మజ్జిగలొ తిసుకొండి, ఇలా రొజు చెస్తె, మీ శరిరంలొ వుండె అదిక కొవ్వు తగ్గి బాగా సన్నబడుతారు

మీరు రోజు రాత్రి పూట బోజనం తగ్గించి తీసుకొవడం చాలా మంచిది.
అలాగె రాత్రి పూట బోజనానికి బదులు మొలకెత్తిన గింజలు తీసుకొవడం మంఛిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *