Breaking News

మగధీర చూర్ణం- అంగస్తంభన వీర్యవృద్ధికి

మగధీర చూర్ణం అంగస్తంభన వీర్యవృద్ధికి
******************
మగవారికి అద్బుతమైన శక్తికి , శీఘ్రస్కలనానికి, అంగము గట్టిపడుటకు, వీర్యవృద్ధికి ,ఎముకల పటుత్వానికి, నీరసం పొవడానికి, శుక్రకణాల వృద్ధికి, కండపుష్టికి, దేహదారుడ్యానికి అతిగా ఇంగ్లీస్ మందులు ( వయాగ్రా) వాడి వళ్ళు గుల్ల చేసుకొన్న వారికి ఈ అన్ని రకాల సమస్యలకి ఈ యేగం చేసుకొని వాడండి
మీ సమస్య తీరుతుంది, స్త్రీలు సంతృప్తి చెందుతారు. మీ జీవతం సుఖవంతంగా సాగుతుంది.

1) తుమ్మజిగురు 100గ్రా
2) బూరుగ జిగురు 100గ్రా
3) అశ్వగంద 100గ్రా
4) నేలతాడి 100గ్రా
5) నేలగుమ్మడి 100గ్రా
6) అతిమదురం 100గ్రా
7) పల్లెరు 100గ్రా
8) దూలగొండి విత్తులు 100గ్రా
9) శతావరి 100గ్రా
10,జాజికాయ. 100గ్రా
11,సఫెదముస్లి 100గ్రా
12, సాలం మిశ్రీ. 100గ్రా
13, సాలం పంజా. 100గ్రా
14, సాలం గట్టా. 100గ్రా
15, అక్కలకర్ర. 100గ్రా

ఈ అన్ని వస్తువులు సమానంగా అన్ని వస్తువులు మంచి నాణ్యమైనవి ఫ్రెష్ మూలికలు తీసుకొని, ఒక మట్టిపాత్రలొ లెదా స్టీల్ పాత్రలో వేసి, పై వస్తువులు మునిగె వరకు నాటు ఆవుపాలు పోసి నెమ్మదిగా సన్నని మంటపై ఉడికించాలి, ఇలా రాత్రి పూట ఉడికించి ఉదయం ఎండలో ఎండించాలి, మీరు ఉడికించేది నెమ్మదిగా సన్నని మంటతోనె చేయాలి, లేదా పై వస్తువులు మాడిపొయె ప్రమాదం వుంది.
ఇలా పై విదంగా రాత్రి ఉడికిస్తూ పగలు ఎండవేయవలెను, ఇలా 7 రోజులు వరుసగా ఖచ్చితంగా చేయాలి, ఇలా చేసి ఆ తర్వాత బాగా ఎండించి, దంచి జల్లించి గాజు సీసాలొ బద్రపరుచుకొని రోజు ఉదయం ఒక స్పూన్ రాత్రి స్పూను బోజనానికి అర్ద గంట ముందు వెచ్చని నీటితో తీసుకొవాలి,

ఇలా తీసుకొంటె మీ శృంగార శక్తి చాలా గొప్పగా అవుతుంది.
అనుభవమైనది వాడుతున్నారు ఎందరో లాభం పొందుతున్నారు

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *