Breaking News

అభివృద్ధి దిశలో ముందడుగు కోటిపల్లి ` నర్సాపూర్‌ కొత్త రౖుె మార్గం ప్రాజెక్టు

అభివృద్ధి దిశలో ముందడుగు
కోటిపల్లి ` నర్సాపూర్‌ కొత్త రౖుె మార్గం ప్రాజెక్టు
` కోన సీమ అందా వీక్షణకు రౖుెమార్గం.

WhatsApp Image 2019-01-08 at 18.00.43 WhatsApp Image 2019-01-08 at 18.00.47 WhatsApp Image 2019-01-08 at 18.00.49 WhatsApp Image 2019-01-08 at 18.00.51 WhatsApp Image 2019-01-08 at 18.00.52
ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత ప్రజ చిరకా స్వప్నం కోటిపల్లి` నర్సపూర్‌ కొత్త రౖుె మార్గం నిర్మాణం, రైల్వే మంత్రిత్వశాఖ సూచించిన క్ష్యంలోగా పూర్తిచేసేందుకు ఈ కొత్త రౖుె మార్గం పను వేగంగా కొనసాగుతున్నాయి. గౌ॥ రైల్వే మరియు బొగ్గు శాఖామంత్రి శ్రీ పీయూష్‌ గోయిల్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయా పటిష్టతకు దోహదం చేస్తుంది. గౌ॥ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడి ఆవిష్కరించిన ‘ప్రగతి’ సమావేశాలో సైతం ఈ ప్రాజెక్టు పురోగతి పర్యవేక్షింపబడుతోంది.

ఈ ప్రాజెక్టులో 57 కి.మీ రౖుె మార్గం 2000`01 సం॥లో మంజూరు చేయబడిరది. ప్రతిపాదిత ఈ కొత్త రౖుె మార్గం కోనసీమ ప్రాంతంలోని సారవంతమైన భూముగ గ్రామా ద్వారా సాగుతుంది. ఈ రౖుె మార్గం అమలాపురం, పేరూరు, పాశర్లపుడి, జగ్గన్నపేట, మరియు రాజోు పట్టణాను కుపుతూ వెళ్తుంది. రూ.2,120 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక మంజూరైనది. ఈ ప్రాజెక్టుకు 2014`19 నుండి ఇప్పటి వరకు రూ. 323 కోట్లు ఖర్చు అయింది. 2014`15 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు కోసం రూ.1.33 కోట్లు, 2015`16లో 3.39 కోట్లు, 2016`17లో రూ.184.64 కోట్లు, 2017`18లో రూ.60.51 కోట్లు మరియు 2018`19లో డిసెంబర్‌ వరకు రూ. 73.39 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.

ఈ ప్రాజెక్టు వన కలిగే ప్రయోజనాు:

ఈ కోటిపల్లి` నర్సాపూర్‌ కొత్త రౖుె మార్గం ఆంధ్రప్రదేశ్‌ కోనసీమ ప్రాంతంలో కొనసాగుతుంది. ఈ మార్గం చెన్నై ` కోల్‌కతా మార్గంలో నిడదవోు దగ్గర ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం మరియు విజయవాడ ను కలిపే రౖుె మార్గంలో విజయవాడ ` భీమవరం ` నిడదవోు బ్రాంచ్‌లైన్‌కు ప్రత్యామ్నాయ మార్గమౌతుంది. ఈ లైను భీమవరం నుండి నర్సాపూర్‌ వరకు విస్తరించబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ కోనసీమ ప్రజ యొక్క నిరంతర స్వప్నం సాకారమయ్యే దిశలో, నర్సాపూర్‌`కాకినాడ రైల్వే లైన్‌తో అనుసంధమవుతుంది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన కాకినాడ`కోటిపల్లి బ్రాడ్‌గేజ్‌ రౖుె మార్గం ఇప్పటికే ఉపయోగంలో ఉన్నది. ఇప్పుడు కోటిపల్లి నుండి నర్సాపూర్‌ మార్గం పై అవసరాన్ని తీర్చడానికి అత్యంత అవసరమైన ప్రత్యామ్నాయ మార్గం.

వరి, కొబ్బరి పంటకు పేరుపొందిన కోనసీమ ప్రాంతంలో ఈ మార్గం ద్వార రౖుె సేమ అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాంతంలో ఓఎన్‌జిసి ద్వార ఉత్పత్తి అయ్యే సహజవాయువు వ్ల గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాు, అనేక రిఫైనరీు మరియు కొత్త పరిశ్రము ఎన్నో నిర్మింపబడతాయి. రౖుె రవాణా సదుపాయం వ్ల కాకినాడ నుండి అమలాపురం, రాజోు వంటి వాణిజ్య పట్టణ మధ్య దూరం 45 కి.మీ. తగ్గిపోయి ప్రజు గోదావరి నదిని పడవలో దాటే అవసరం తప్పుతుంది.
ప్రాజెక్టు ముఖ్యాంశాు
ఈ ప్రాజెక్టు నిర్మాణం 3దశల్లో పూర్తవుతుంది. అవి:
సర్సాపూర్‌` చించినాడ (10 కి.మీ)
కోటిపల్లి ` అమలాపురం (12.70 కి.మీ)
అమలాపురం ` చించినాడ (33.88 కి.మీ)
ఈ మార్గంలో గౌతమీ నది పైన పెద్ద బ్రిడ్జి నిర్మాణానికి 8.11.17 న టెండర్‌ వేయబడి వైనతేయ Ê వశిష్ట సంస్థకు 25.05.18న కేటాయించడం జరిగింది.
భూ సేకరణ జరుతూన్నది. కావసిన మొత్తం భూమి 908 ఎకరాు (తూర్పు గోదావరి 791 ఎకరాు, పశ్చిమ గోదావరి 118 ఎకరాు). తూర్పు గోదావరిలో 276 ఎకరాు రైల్వే కి ఇవ్వడం జరిగింది. మిగిలిన భూ సేకరణ ప్రయత్నాు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.69 కోట్లు రైల్వేకి జమచేసింది. మిగిలిన రూ. 123.76 కోట్లు ఇవ్వవసి ఉంది.
అందా కోనసీమలో కొత్తరౖుె మార్గం:
ఈ రౖుె మార్గం గోదావరి నది సారవంతమైన మధ్య డెల్టా ప్రాంతం ద్వార సాగుతుంది. ఈ మార్గం గౌతమీ, వైనతేయం, వశిష్ట నదు మీదుగా సాగుతుంది. ఈ మార్గం వెళ్ళే దారిలో ముఖ్యమైన పట్టణా ప్రాముఖ్యతు.
1) అమలాపురం:
1క్ష50వే జనాభా గ అమలాపురంలో కోబ్బరి, వరి, చేప ఉత్పత్తు భారీగా చెన్నై, కోల్‌కతా మరియు ఉత్తర భారత ప్రాంతలకు ఎగుమతి అవుతాయి. ఇంజనీరింగ్‌, మెడికాల్‌ వంటి కాలేజీు ఎన్నో ఉన్న పట్టణమిది.
2) పాశర్లపూడి, 3) జగ్గన్నపేట మరియు 4) రాజోు:
మండ కేంద్రాలైన ఈ పట్టణాు అనేక ఆధ్యాత్మిక కేంధ్రకు ఆవాం. ఓఎన్‌జిసికి చెందిన అనేక సహసవాయువు ఉత్పత్తి కేంద్రాకు నియాు. పాడిపంటకు, కొబ్బరితోటకు ప్రసిద్ధి. అంతర్వేది పుణ్యక్షేత్రం రాజోుకి సమీపంలో ఉంది. కావున వే మంది యాత్రికు వస్తుంటారు.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *