Breaking News

అయనకు , దేవుడు అలసట అనే జన్యువు పెట్టటం మర్చిపోయుంటాడు….

శాస్త్రవేత్తలు పెట్రోల్ తోనో, కరెంట్ తోనో నడిచే హైబ్రీడ్ కారు రూపొందించాం అంటే ఆశ్చర్యంగా చూస్తాం, కానీ ఈ మనిషిని దేవలోకం శాస్త్రవేత్తలందరూ కలిసి సూపర్ హైబ్రీడ్ మనిషిగా సృష్టించేసినట్లున్నారు. పెట్రోల్ లేకపోతే,బ్యాటరీ అదీ లేకపోతే సోలార్ పవర్ అదీ లేక పోతే నీళ్లతో, అది కూడా దొరక్కపోతే గాలి తో అయినా ముందుకు వెళ్తునే ఉంటాడు. ఆ ఎనర్జీ లెవల్స్ ఏంటో, ఆయనేంటో అర్ధమే కాదు.బహుశా అయనకు , దేవుడు అలసట అనే జన్యువు పెట్టటం మర్చిపోయుంటాడు, మాన్యుఫాక్చురింగ్ డిఫెక్ట్ సారీ..సారీ,. ఎఫెక్ట్. కీప్ రాకింగ్ . అమెరికా లో అడుగుపెట్టిన వెంటనే పని ప్రారంభించేశాడు. He is workholic, more dangerous than alcoholic. పని కోసమే పని చేసే రాక్షసుడు, అందుకే పెట్టుబడులు ఆంధ్రాకు వస్తాయి, ఆంధ్రా అగ్రగామి గా నిలుస్తుంది. He is man with a vision and passion, Better to give the way for him ,surely he transforms andhra pradesh as investment pradesh
ఫ్లైట్ దిగిన అరగంటలోనే ఇన్వెస్టర్ల తో సమావేశంలో పాల్గొన్నాడు

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *