Breaking News

నోటా(nota)చిత్ర ప్రదర్శనను తెలంగాణ రాష్ట్రం లో ప్రధాన ఎన్నికల ఆధికారి పరిశీలించిన తరువాతే విడుదల చేయలి….

నోటా(nota)చిత్ర ప్రదర్శనను తెలంగాణ రాష్ట్రం లో ప్రధాన ఎన్నికల ఆధికారి పరిశీలించిన తరువాతే విడుదల చేయలి…………………స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ నిర్మాణంలో దర్శకుడు ఆనంద్ శంకర్,విజయ్ దేవరకొండ హీరో గా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోయే “నోటా”(nota)చిత్రాన్ని తెలంగాణ రాష్ట్రం లో ప్రదర్శిoచకూడదని ,ఇప్పుడు విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ లో పేర్కొన్నా విషయాలను బట్టి త్వరలో రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికల్లో ఎదో ఒక పార్టీ కి కొమ్ము కాసి నిర్మించిన చిత్రం గా ఈ ట్రైలర్ నందు ఉందని ,తమిళనాడు లో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం లేదని ,ఈ చిత్రానికి సంబంధించిన వారు ఇచ్చిన పలు ప్రకటన లలో ఇది ఒక రాజకీయ చిత్రం అని ప్రకటించరని, వారి ప్రచార పోస్టర్లలో సైతం హీరో ఓటు వేసిన సిరా గుర్తుతో చూపుడు వేలు ను చూపించుచు ఉండటం ,అంతే కాకుండా వారి ప్రచార సాధనల లో వివిధ పార్టీల జండాలను వాడడం జరిగిందని ,”నోటా” అంటే ఎన్నికల్లో ఓటు వేయుటకు ఇష్టం లేని వారి తిరస్కరనగా వేసే ఓటు అని,ఈ చిత్రంలో నోటా ను వేక్కిరించై విధంగా సన్నివేశాలు ఉన్నాయా ? అన్న అనుమానా0 సగటు ప్రేక్షకులకు,రాజకీయ పార్టీల కు కలుగుతుంది ,ఈ చిత్రం లో ప్రతి సన్నివేశం ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో త్వరలో తెలంగాణ లో జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీకి కొమ్ము కాసినిర్మించిన ఒక రాజకీయ చిత్రం అని సినిమా వర్గాల ద్వారా తెలిసింది ,సాధారణంగా చిత్ర రిలీజ్ తేధిని చిత్ర సెన్సార్ అయ్యిన తరువాత ప్రకటించుతారు కానీ ఈ నోటా తెలుగు చిత్రం ఇప్పటివరకు సెన్సార్ కానప్పటికీ తొందరగా రేలీజ్ చేయలన్న ఆరాటం లో రేలీజ్ 5న అని ప్రకటించటం చట్టవ్యతిరేకమని .తమిళంలో మాత్రం ఈ 28న సెన్సార్ పూర్తి చేసుకున్నదని, కాబట్టి ఇది కచ్చితంగా ఒక రాజకీయ పార్టీ అవసరానికి నిర్మించిన చిత్రం గా తెలుసుతుందని , ఈ చిత్రం మొదటి గా ,తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ,పోలీసు శాఖ అధికారులు, రెవెన్యూ, మరియు సెన్సార్ అధికారులు , కొందరు మేధావులు తిలకించలని,చిత్రం లో అభ్యంతర సన్నివేశాలు ఉంటే , తెలంగాణ లో మాత్రం ఈ చిత్రం అక్టోబర్ 5 న విడుదల కాకుండా ,ఎన్నికల అనంతరం రిలీజ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ,అ చిత్రం లో అభ్యంతర సన్నివేశాలు ఉంటె ఇప్పుడు రాష్టం ఉన్న పరిస్థితుల లో శాంతి భద్రత సమస్యలు ఏర్పాడు తాయి కాబట్టి ,చిత్ర ప్రదర్శన ను ,కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక్కసారి చిత్రాన్ని సెన్సార్ చేసిన అధికారి వద్ద గల స్క్రిప్టు ను తెప్పించుకొని చదివాలని.గతంలో కూడా ఈ విజయదేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఎన్నో వివాదలకు కేంద్ర బిందువు అయ్యింది కాబట్టి ,ఈ నోటా ట్రైలర్ సారాంశం చూసిన తరువాత ఖచ్చితo గా ఇది కూడా ఒక రాజకీయ దుమారం నాకు కారణం కా కూడాదని అందుకే మీరు చిత్రం ను తిలకించటo అవసరమని కోరుతూ ,మాజీ సెన్సార్ బోర్డు సభ్యుడు చిత్ర నిర్మాత ,దర్శకుడు,సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ,హైదరాబాద్ నందు గల తెలంగాణ ఎన్నికల కమిషనర్ కు ఒక వినతిపత్రాన్ని పంపారు, ,ఈ వినతిపత్రం ను ఢిల్లీ నందు కల ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్ కు,ముంబై నందు కల ఫిల్మ్ సెన్సార్ కేంద్ర కార్యాలయంతో పాటు ,కేంద్ర హోంశాఖ మంత్రి కి,కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కి.తెలంగాణ,ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గారికి ,తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ కు ,తమిళనాడు ముఖ్యమంత్రి కి ,తమిళనాడు రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ,తెలుగు మరియు తమిళ సెన్సార్ అధికారులకు ,సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ వారికి ,తమిళ ,తెలుగు,నిర్మాత ల మండలికి ,హైదరాబాద్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తో పాటు,హైదరబాద్ ఫిల్మ్ ఛాంబర్ వారికి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ అధ్యక్షుడు కి ఈ వినతిపత్రం కాపీని పంపటo జరిగిందని.పరిశీలించి ఒక నిర్ణయం తీసుకొంటారని ఒక ప్రకటన లో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు,

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *