Breaking News

పామరు నియోజక వర్గం జన్మభూమి కార్యక్రంలో పాల్గొన ఈడీ సత్యనారాయణ

కృష్ణ జిల్లా పామరు నియోజక వర్గంలో పామర్రు యంయల్యే ఉప్పులేటి కల్పన కు పుష్పగుచ్ఛము ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికిన షెడ్యూల్ కులాల ఇక్క్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ . మన ఊరు మన జన్మ భూమి కార్యక్రంలో భాగంగా పేద పెజల అభ్యున్నతికి తోడ్పడాలని ప్రజల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో సీఎం పిలుపు మేరకు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం లబ్ధిదారులకు ట్రాక్టర్లు , ఆదరణ పధకంలో ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారులతో పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. యాసి ప్రజల కు ప్రభత్వం 100 యూనిట్స్ వరకు ఉచితంగా కరెంటు ను అందిస్తుంది అని షెడ్యూల్ కులాల అభ్యున్నతికి ప్రభత్వం తోడ్పడుతోంది అని ఈడీ సత్యనారాయణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *