Breaking News

మచిలీపట్నం నందు స్వైన్ ఫ్లూ అవగాహనా కార్యక్రమం

RK Junior కళాశాల, మచిలీపట్నం నందు స్వైన్ ఫ్లూ అవగాహనా కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ హెల్త్ సూపర్వైజర్ బూర రాజశేఖర్ మాట్లాడుతూ ఇది గాలిద్వారా వ్యాపించే వ్యాధి అని, ఈ వ్యాధిని గుర్తించడం లో ఆలస్యం చేస్తే మరణాలు సంభవిస్తాయని, ముక్కుకు మాస్క్ ధరించడం, చేతులు తరచు పరిశుభ్రంగా కడుక్కోవడం, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు 4 అడుగులు దూరంగా ఉండి మాట్లాడటం వంటి ప్రాధమిక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి మనకి రాకుండా అరికట్టుకోవచ్చని తెలియచేసారు. వేదికపై కళాశాల కళాశాల G. శ్రీనివాసరావు, MPHEO సుకుమార్, హెల్త్ సూపర్వైజర్, అద్దంకి శ్రీనివాసరావు, హెల్త్ అసిస్టెంట్లు కాశీమ్, M. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *