Breaking News

రంగస్థల కళాకారుల రజతోత్సవ సంబరాలు మచిలీపట్నంలో

మచిలీపట్నం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘము రజతోత్సవ సంబరాల ఆహ్వాన పత్రికలు ని ఆవిష్కరరించిన సంఘ LEGAL ADVISER లంకిశెట్టి బాలాజీ…జనవరి3నుండి 10వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ మెయిన్ పార్కులో సభ అనంతరం ప్రముఖ రాష్ట్ర స్థాయి కళాకారుల చే గొప్ప నాటికలు.. కళాకారులుకి సన్మానాలు ఏర్పాటు చేసినట్లు సంఘ అధ్యక్షుడు చలమలశెట్టి గాంధీ..కార్యదర్శి శ్రవణం లక్ష్మీపతి తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *