Breaking News

రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు పిలుపు: అఖిలభారతట్రేడ్ యూనియన్

కృష్ణ జిల్లా మచిలీపట్నంలో అఖిలభారతట్రేడ్ యూనియన్ ల సంఘం ల ఆధ్వర్యంలో రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. జనవరి ఎనిమిది మరియు తొమిది తేదీలలో అన్ని కార్మిక మరియు ఉద్యోగ సంఘాలు పాల్గొంటాయి అని తెలిపారు. ఈ రెండు రోజుల పాటు దేశవ్యాప్తం గ అన్ని కార్యకలాపాలు సబాంభింపచేస్తమని కరిమికుల కోరికలు న్యాయమైనవి అని వాటికి కార్యరూపం దాల్చకుండా కేంద్ర రాష్ట్ర ప్రభత్వాలు మోసం చేసాయి అని అందుకు నిరసనగా తమ సమ్మెను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. సిపిఐ సిపిఎం వైస్సార్సీపీ కాంగ్రెస్ యూనియన్ నాయకులూ పత్రిక సమావేశంలో పాల్గొని తమ మద్దతును తెలిపినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *