Breaking News

రేపూ ఎండ‌ల మోతే

రేపూ ఎండ‌ల మోతే
* అత్య‌ధికంగా 45 నుంచి 48 డిగ్రీలు న‌మోద‌య్యే సూచ‌న‌
* ఆరు జిల్లాల్లో మితిమీరిన ఎండ‌లు కాసే అవ‌కాశం
* బుధ‌వారం అత్య‌ధికంగా ప్ర‌కాశం జిల్లాలో ఉష్ణోగ్ర‌త న‌మోదు
* కురిచేడులో 46.50 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు
* గురువారం కూడా మితిమీరిన ఎండ‌లు, వర్షాలు, పెనుగాలులు, పిడుగులు ప‌డే సూచ‌న‌లు
* ప్ర‌జ‌లు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి
* ఆర్టీజీఎస్ సూచ‌న‌లు

స‌చివాల‌యం, అమరావతి : రాష్ట్రంలో ఎండ‌లు మ‌రింత తీవ్రరూపం దాల్చే సూచ‌న‌లున్నాయ‌ని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) తెలిపింది. గురువారం రాష్ట్రంలో 45 నుంచి 48 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయ‌ని ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించింది. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల నుంచి నెల్లూరు జిల్లా వ‌ర‌కు విప‌రీతమైన ఎండ‌లు కాస్తాయని, రాయ‌ల‌సీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే ప‌రిస్థితులుంటాయ‌ని ఆ సంస్థ తెలిపింది. బుధ‌వారం రాష్ట్రంలో విప‌రీత‌మైన ఎండ‌లు కాశాయ‌ని ఆర్టీజీఎస్‌కు చెందిన అవేర్ సంస్థ తెలిపింది.
ప్ర‌కాశం జిల్లా కురిచేడులో 46.50 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంద‌ని తెలిపింది. ప్ర‌జ‌లు ఎండ‌ల నుంచి త‌గు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కోరింది.
బుదవారం రాష్ట్రంలో వివిధ మండ‌లాల్లో వివిధ స‌మ‌యాల్లో న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌ల వివ‌రాలు (ఉష్ణోగ్ర‌త సెంటీగ్రేడ్‌ల‌లో)
జిల్లా మండలం 1.00 గంట 3.00 గంటలు
అనంతపురం తాడిపత్రిలో మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు 42.18 డిగ్రీల సెంటీగ్రేడ్ న‌మోదు
అనంత‌పురం 39.12 40.08
తాడిమ‌ర్రి 40.14 40.09
పెద్ద‌వ‌డుగూరు 39.81 40.02
గుంత‌క‌ల్లు 38.48 39.37
యాడికి 39.51 41.19
ప‌మిడి 38.85 39.98
క‌దిరి 37.6 38.15
తాడిప‌త్రి 42.18
చిత్తూరు తిరుప‌తిలో మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు 45.16 డిగ్రీల సెంటీగ్రేడ్ న‌మోదు
తిరుప‌తి 45.02 45.16
గ‌ంగాధ‌ర‌ నెల్లూరు 41.69 44.99
రేణిగుంట 42.76 44.17
స‌త్యవేడు 44.54 42.81
వ‌ర‌ద‌య్య‌పాలెం 43.85 44.08
ఏర్పేడు 41.84 43.78
తూర్పు గోదావ‌రి రంగంపేట లోమ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు 45.44 డిగ్రీల సెంటీగ్రేడ్ న‌మోదు
పెద్దాపురం 43.87 39.62
కొత్త‌పేట 43.75 44.99
క‌ర‌ప‌ 40.12, 39.44
రాయ‌వ‌రం 43.31 43.65
పామ‌ర్రు 40.91 40.91
మండ‌పేట 42.83 43.76
క‌పిలేశ్వ‌ర‌పురం 42.44 44.04
కోరుకొండ‌ 43.40 44.3
క‌డియం 43.33 43.12
కూన‌వ‌రం 45.25
రాజ‌మండ్రి 43.07
రంగంపేట 45.44
గుంటూరు పెద‌కూర‌పాడు లో మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు 46.37 డిగ్రీల సెంటీగ్రేడ్ న‌మోదు
అమృత‌లూరు 45.74 45.49
బాప‌ట్ల 44.75 42.32
చిల‌క‌లూరి పేట 45.19 43.36
పెద‌నందిపాడు 45.12 43.88
తాడికొండ 44.72 44.72
ఈపూరు 43.91 43.56
నాదెండ్ల 44.55 46.18
క్రోసూరు 43.18 43.66
పెద‌కూర‌పాడు 43.87 46.37
తెనాలి 43.71 44.37
అమ‌రావ‌తి 43.38 45.49
రెంట‌చింత‌ల‌ 44.9
క‌డ‌ప అట్లూరు లో మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు 42.50 డిగ్రీల సెంటీగ్రేడ్ న‌మోదు
పుల్లంపేట 41.01 42.01
క‌మ‌లాపురం 40.93 42.12
రాజంపేట 40.28 41.08
ఓబుల‌వారిప‌ల్లె 40.06 41.5
చిట్వేలు 39.36 41.58
ఒంటిమిట్ట 40.52 42.12
ముద్ద‌నూరు 40.60 41.8
జ‌మ్మ‌ల‌మ‌డుగు 40.59 41.67
క‌డ‌ప 40.23 42.24
అట్లూరు 42.50
కృష్ణా ప‌మిడిముక్క‌ల లో మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు 45.99 డిగ్రీల సెంటీగ్రేడ్ న‌మోదు
మొవ్వ 40.93 42.24
నందిగామ 42.51 44.43
ప‌మిడిముక్క‌ల 42.96 45.99
పెద‌పార‌పూడి 41.97 43.76
తిరువూరు 44.35 44.6
ఇబ్ర‌హీంప‌ట్నం 43.87 45.23
కంచికచ‌ర్ల‌ 43.25 44.5
పెనుగంచిప్రోలు 43.06 45.04
విజ‌య‌వాడ‌ 41.76 41.55
క‌ర్నూలు మ‌హానంది లో మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు 42.9 డిగ్రీల సెంటీగ్రేడ్ న‌మోదు
దోర్నిపాడు 40.72 42.34
సిర్వేల్ 39.73 41.97
సంజ‌మ‌ల‌ 41.11 41.3
ఆళ్ల‌గడ్డ‌ 39.41 41.69
ఉయ్యాల‌వాడ 41.46 42.69
శ్రీశైలం 38.85 41.37
చాగ‌ల‌మ‌ర్రి 40.44 42.63
గోస్పాడు 39.33 41.49
క‌ర్నూలు 38.93 39.87
డోన్ 37.54 39.08
ఓర్వ‌క‌ల్లు 38.99 40.57
మ‌హానంది 42.90
నెల్లూరు సుళ్లూరుపేట‌ లో మ‌ధ్యాహ్న 3.00 గంట‌ల‌కు 46.04 డిగ్రీల సెంటీగ్రేడ్ న‌మోద‌
సుళ్లూరుపేట‌ 44.82 46.04
ముత్తుకూరు 42.88 43.71
చిత్త‌మూరు 43.98 43.33
కొడ‌వ‌లూరు 42.76 43.29
చిల‌కూరు 42.80 43.87
తోట‌ప‌ల్లి గూడూరు 42.66 44.82
వాకాడు 42.98 37.98
కావ‌లి 42.96 44.33
నెల్లూరు 41.08 42.87

ప్ర‌కాశం కురిచేడు లో మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు 46.47 డిగ్రీల సెంటీగ్రేడ్ న‌మోదు
టంగుటూరు 45.96 43.83
కొత్త‌ప‌ట్నం 44.26 40.36
కురిచేడు 44.37 46.47
వేట‌పాలెం 44.05 38.76
త్రిపురాంత‌కం 44.57 45.46
పోదిలి 45.69 46.35
దొనకొండ 44.26 46.37
ఒంగోలు 42.61 45.15
మార్టూరు 44.63 45.39
శ్రీకాకుళం ఎల్ఎన్ పేట‌లో మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు 42.61డిగ్రీల సెంటీగ్రేడ్ న‌మోదు
పొందూరు 39.71 40.37
ర‌ణ‌స్థ‌లం 38.46 37.16
శ‌్రీకాకుళం 38.40 39.59
జి.సింగ‌డం 40.17 40.44
స‌రుబుచ్చిలి 40.95 40.41
హిర మండ‌లం 42.12 40.07
పాల‌కొండ‌ 40.89 40.37
ఇచ్చాపురం 40.03 38.64
సొంపేట‌ 39.92 37.6
వంగ‌ర‌ 40.66 42.19
ఎల్ఎన్ పేట‌ 40.85 42.61
విశాఖ‌ప‌ట్నం న‌ర్సీప‌ట్నం లో మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు 43.68డిగ్రీల సెంటీగ్రేడ్ న‌మోదు
కొట‌రట్ల 43.50 37.22
క‌సింకోట‌ 41.68 38.55
మాడుగుల 40.63 38.86
న‌ర్సీప‌ట్నం 42.22 43.68
ఆనంద‌పురం 41.71 38.02
దేవ‌ర‌ప‌ల్లి 41.89 40.27
విశాఖ‌ప‌ట్నం అర్బ‌న్ 39.78 37.51
నాత‌వ‌రం 41.70 38.53
అన‌కాప‌ల్లి 39.6 36.51
విజ‌య‌న‌గ‌రం జియ్య‌మ్మ వ‌ల‌స మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు 42.78డిగ్రీల సెంటీగ్రేడ్ న‌మోదు
భోగాపురం 37.91
గుర్ల 40.63 38.46
బొండప‌ల్లి 41.56 41.28
వేపాడ 40.90 39.08
విజ‌య‌న‌గ‌రం 42.71 39.05
సాలూరు 41.10 37.82
మ‌క్కువ‌ 41.98 38.08
శృంగ‌వ‌ర‌పుకోట‌ 41.57 36.33
గ‌జ‌ప‌తిన‌గ‌రం 40.83 40.05
పార్వ‌తీపురం 40.35 40.48
బొబ్బిలి 39.62 38.93
జియ్య‌మ్మ వ‌ల‌స 42.78
ప‌శ్చిమ గోదావ‌రి దేవ‌ర‌ప‌ల్లి మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు 45.98 డిగ్రీల సెంటీగ్రేడ్ న‌మోదు
త‌ణుకు 41.86 42.4
నిడ‌ద‌వోలు 44.61 45.38
బీమ‌డోలు 44.00 43.98
పెంట‌పాడు 44.32 45.55
పెద‌పాడు 42.47 42.29
అత్తిలి 43.33 43.17
తాళ్ల‌పూడి 41.1 43.99
తాడేప‌ల్లిగూడెం 45.76 44.87
కుకునూరు 44.97 45.43
పోల‌వ‌రం 44.65 38.05
దేవ‌ర‌ప‌ల్లి 45.98
జారీ చేసిన వారు: రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌), స‌చివాల‌యం

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *