Breaking News

విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ఎంపీ కొనకళ్ల నారాయణ రావు

:

కృష్ణ జిల్లా విజయవాడ దుర్గఅమ్మవారి సన్నిధిలో బందర్ ఎంపీ కొనకళ్ల నారాయణ రావు కు పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు, దుర్గ టెంపుల్ చైర్మన్ స్వాగతం పలికినరు. అనంతరం దేవాలయం లో అమ్మవారి దర్శనం చేయించి వేదపండితులు ఆశీర్వచనాలు పలుకుతూ ఆలయ సాంప్రదాయ ప్రకారం అమ్మవారి ప్రసాదం , చిత్రపటం ను అందించారు. భక్తులకు అమ్మవారి దర్శనం సులభంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం

తిత్లీ తుపాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలను అప్రమత్తం చేశాం

శ్రీకాకుళం జిల్లాకు ఎక్కువ నష్టం జరిగింది

రాష్ట్తానికి వచ్చే ఆపదలను అమ్మవారు కాపాడుతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *