Breaking News

సందడి సేల్ జోష్ లో జూవలెర్స్…

అక్షయ త్రితీయ సందర్బంగా మండుటెండలో పసిడి షాపులు ధగధగ మెరిసిపోయాయి. అక్షయ తృతీయ రోజున పసిడి కొనుగోలు చేయాలన్న సామాన్య, మధ్య తరగతి ప్రజల సెంటిమెంట్‌ను వ్యాపారులు బాగా సొమ్ము చేసుకున్నాయి. నిన్న సందడిని గుర్తు చేసుకొని మరింతగా జోష్ కి నగర జూవెలెర్ సిద్ధమవుతున్నాయి.

అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. ప్రజలు పసిడి బంగారం కొనిపించడంలో ఎక్కువ మక్కువ చూపించారు.

పండుగల కొనుగోళ్ల కంటే అక్షయ తృతీయ రోజున ఎక్కువ కొనుగులు చేసినట్లు వ్యాపారాలు చెపుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారు కొనుగోళ్లు సుమారు 200 కేజీలు ఉంటుండంగా ఒక్క  అక్షయ తృతీయ

రోజునే 600 కేజీల వరకు అమ్మకాలు జరిగినట్టు నగర  వ్యాపార వర్గాలు చెపుతున్నారు. మార్కెట్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కార్పొరేట్ షాపులు గిఫ్ట్‌లు, లాటరీలు, మజూరీ, ధరపై కోతలు తదితర ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకున్నారు.

గత ఏడాది అక్షయ త్రితీయ కన్నా ఈ ఏడాది మంచి లాభాలు గడించినట్లు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో 40 నుంచి 50 శాతం వరకు పెరగడం నిజంగా అందంగా ఉందని అంటున్నారు. మొదటి సారి మొదలుపెట్టిన మంచి లాభాలు గడించిన షాపులు కూడా ఉన్నాయి. లలిత జూవలెర్స్ తో అందర్నీ ఆకట్టుకున్న నగలు ఇప్పుడు సందడి సేల్ లో కూడా పోటిపడుతూ రాణిస్తున్నాయి.

 

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *