Breaking News

స్వచంద కార్యక్రమం లో పాల్గొన్నకోయ సుధ…

నేటి సమాజంలో “అనాథ దివ్యాంగులు”అన్నిటిలో సమర్దులే…మా సంస్థ సౌత్ ఇండియా మరియు మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో ఆరోగ్య అవగాహన మరియు 120మంది అన్నమ్మ అనాథ దివ్యాంగుల కు మా సంస్థ ద్వారా చిన్నారులకు ఒకరోజు వారికి ఇష్టమైన విందు ఏర్పాటు… .పలు సామజిక కార్యక్రమాలలో స్వచందంగా తమ అద్భుతమైన టీం తో పలు స్వచంద కార్య్కర్మాలను నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మా ఈ కార్యక్రమం లో పాల్గొన్న MPP గెత్తం కుమారిగారికి,MRO KV శివయ్యగారికి,మా సంస్థ సభ్యులకు ధన్యవాదముల తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *