Breaking News

ఆచార్య ఇంటికి మంత్రిగారు!!

హైదరాబాద్

 హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులను మర్యాద పూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.రోజా సిని పరిశ్రమ నుండి వెళ్లి ఏపీ రాజకీయల్లో తనదైన ముద్రను వేసి, మంత్రి పదవి చేపట్టిన రోజాను అభినందించి, సంతోషం వ్యక్తం చేసిన చిరంజీవి దంపతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *