Breaking News

అగంతుకులు వేధిస్తున్నారు: సాధినేని యామిని

తనను అగంతుకులు వేధిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమెన్ ప్రొటెక్షన్ ఎస్పీ సరితా కి పిర్యాదు చేశారు.
తన పేరుపై నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని పిర్యాదు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని,
తనని,తన కుటంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై సీఎం ని కలిసి వివరిస్తానని
సీఎం వెంటనే రక్షణ కల్పించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *