Breaking News

ఎమ్మెల్యే గద్దె రాం మోహన్ కామెంట్స్.

విజయవాడ

రాష్ట్రంలో వరదలు ఇంతగా వచ్చినా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయకుండా నిమ్మకునీరుత్తునేట్లుగా ఉండటంతో చాలా నష్టం వాటిల్లిందని. శవాలు గుట్టలుగా కొట్టుకిచ్చినట్లుగా ఉన్నాయి.. ముఖ్యమంత్రి అసమర్థతతో ఇంతనష్టం వాటిల్లిందని.. అందుకే అక్కడ మంత్రులకు.. ఎమ్మెల్యేకు ప్రజలు నుండి చేదు అనుభవం ఎదురైంది.. అందుకే ప్రజలు ఎదురుతిరుగుతున్నారు.. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ లో తిరిగి పెళ్లిళ్లుకు వెళుతున్నారు.. ముఖ్యమంత్రి గారికి ఏమి పర్వాలేదు.. ప్రజలు నష్టపోతున్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని పతనం చేస్తున్నారు.. ఇకనైనా ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని హితవుపలికారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *