Breaking News

ఏపీ డీజీపీ కామెంట్స్…

ఏపీ డీజీపీ కామెంట్స్…పట్టాభి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి చిన్న వ్యాఖ్య కాదు.

ఒక రాజ్యాంగ సంస్థపై, ఒక ముఖ్యమంత్రి పై అలాంటి అభ్యన్తరం కర వ్యాఖ్యలు చెయ్యకూడదు.

ఆ వ్యాఖ్యలకు వచ్చిన రియాక్షన్ మనం చూశాం.

*పోలీసులకు నిన్నటి దాడుల పై సమాచారం లేదు*

పట్టాభి నోరు జారి అన్న వ్యాఖ్యలు కాదు….ఒక పార్టీ ఆఫీస్ నుంచి అలాంటి వ్యాఖ్యలు చెప్పించారు.

పరేడ్ లో…బ్యాండ్ జరుగుతున్న సమయం లో నాకు నిన్న వాట్స్ యాప్ కాల్ వచ్చింది.

నిన్న సాయంత్రం 5.03 గంటలకు నాకు కాల్ వచ్చింది…కానీ ఆ సౌండ్స్ లో మాట్లాడలేక పోయాను

చట్ట ప్రకారం కారకులపై చర్యలు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *