Breaking News

గుడివాడ ఏఎన్నార్ కళాశాలను ఎయిడెడ్ గా కొనసాగించాలంటూ

గుడివాడ ఏఎన్నార్ కళాశాలను ఎయిడెడ్ గా కొనసాగించాలంటూ , గుడివాడ – విజయవాడ రహదారిపై విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

రోడ్డుపై ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులను గుడివాడ వన్టౌన్ పోలీసులు అడ్డుకొని, తరగతి గదులకు పంపించివేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం గానే తాము కళాశాలను నిర్వహిస్తామని anr కళాశాల కమిటీ సభ్యులు విద్యార్థులకు స్పష్టం చేశారు. అవగాహన లేమితో రోడ్లపైకి వచ్చి సమస్యలను కొని తెచ్చుకోవద్దని పోలీసులు విద్యార్థులకు సూచించారు.

 

Screenshot_2021_1122_224220

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *