Breaking News

చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో ప్రైవేటు వ్యక్తి హావా

పట్టపగలు పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్ లోనే పోలీసు లాగా ప్రవర్తిస్తూ అధికారం చెలాయిస్తున్న ఆ నాయకుని ప్రవర్తన చూసి విస్తుపోయిన ప్రజలు.

ప్రైవేటు వ్యక్తుల సెటిల్మెంట్ అడ్డాగా మారిన చిల్లకల్లు పిఎస్.

పోలీస్ స్టేషన్లో ప్రైవేటు వ్యక్తుల సెటిల్మెంట్ లను చిత్రీకరిస్తున్న రిపోర్టర్ ఆరుద్ర నాగేశ్వరరావు పై దౌర్జన్యానికి దిగి తీవ్ర దుర్భాషలాడిన ఎస్ఐ మరియు సిబ్బంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *