Breaking News

జగన్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు కీలక నిర్ణయం

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కోర్టుకు హాజరుపై తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసినందున మళ్లీ ఇప్పుడు ఎలా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. మారిన పరిస్థితుల వల్ల విచారణ చేపట్టవచ్చని జగన్‌ తరపు న్యాయవాది కోర్టుకు సూచించారు. దీంతో జగన్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *