ఈ రోజు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు & మున్సిపల్ శాఖ మంత్రి గౌరవ శ్రీ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణ సమీక్ష సమావేశంలో పాల్గొన్నా టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్ కె, కేశవరావు గారు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి గారు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గారు, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి గారు, పరిగి నియోజకవర్గ పుడూర్, పరిగి, కుల్కచెర్ల, దోమ, గండీడ్ మండలాల జడ్పీటీసీ లు, ఎంపీపీ లు, ఏఎంసి చైర్మన్ లు, పిఏసిఎస్ చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్, పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు..