Breaking News

దుర్గమ్మను దర్శించుకున్న డిజిపి గౌతమ్ సవాంగ్

*విజయవాడ*

 

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న డిజిపి గౌతమ్ సవాంగ్.డిజిపి గౌతమ్ సవాంగ్ కామెంట్స్

*దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది*

*రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా*

*కరోనా మహమ్మారి నుండి ప్రజలను దుర్గమ్మ కాపాడాలి*

*అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నా*

*బందోబస్తులో మా పోలీస్ సిబ్బంది విధులు బాగా నుర్వాహిస్తున్నారు*

*వ్యక్తిగతంగా కొన్ని కోరికలు అమ్మవారిని కోరుకున్నాను*

*ఏర్పాట్లు బాగున్నాయి*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *