Breaking News

పట్టాభిపై 153 a, 505(2), 504 R/W, 120b కింద కేసు

విజయవాడ

*టీడీపీ నేత పట్టాభిపై 153 a, 505(2), 504 R/W, 120b కింద కేసు* పట్టాభిని గవర్నర్‍పేట పీఎస్‍కు తరలింపు భారీ బందోబస్తు మధ్య పట్టాభి తరలింపు ఎఫ్‍ఐఆర్ కాపీ చూపించలేదు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదు తలుపులు బద్దలుగొట్టి లోపలికి వచ్చారు

ఆయనకి ఏంజరిగినా ప్రభుత్వానిదే బాధ్యత

పోలీసులపై నమ్మకం లేదు

దీనిపై కోర్టుకు వెళ్తాం పట్టాభి భార్య చందన

పటమట పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్న టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్  . పట్టాభి అక్రమ అరెస్టు ను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతూ స్టేషన్ ఎదుట బైటాయించిన గద్దె రామ్మోహన్

టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

నిన్న పట్టాభి ఇంటిలో చొరబడి దాడి చేశారు.నేడు తలుపులు పగులకొట్టి పట్టాభి ని అరెస్టు చేయడం బాధాకరం.పట్టాభి ని వెంటనే విడుదల చేయాలి.. లేదా ఇద్దరు లాయర్లను పక్కన ఉంచాలి.ఎంపి రఘురామ కృష్ణంరాజు ఉదంతం అందరూ చూశారు. కోర్టు మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు.ఈ ఘటనలు నా మనసును కలిచి వేశాయిఅందుకే శాంతియుతంగా నిరసన తెలపాలని ఇక్కడకి వచ్చాను పట్టాభి కి ఏమి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *