Breaking News

పార్టీ సీనియర్లతో భేటీ అయిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్ నేతలతో తన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాలిసిన వ్యూహంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, అచ్చన్నాయుడు, దేవినేని ఉమ మహేశ్వరరావు, కనకమేడల, పంచుమర్తి అనురాధ ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *