Breaking News

పాలపిట్ట రంగుతో షర్మిల పార్టీ జెండా………

YS షర్మిల ఈ నెల 8న ప్రారంభించనున్న YSR తెలంగాణ పార్టీ జెండా పాలపిట్ట, నీలం రంగుతోకూడి ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో పాలపిట్ట రంగు 80%, నీలం రంగు 20% ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ జేఆర్సీ సెంటర్లో పార్టీ ప్రారంభోత్సవం జరగనున్నట్లు తెలుస్తోంది..

 

వీరభద్రరావు

రిపోర్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *