Breaking News

ప్రజల్లోకి రావాలంటే భద్రతా కారణాలుంటాయి: కిషన్‌రెడ్డి

ప్రజల్లోకి రావాలంటే భద్రతా కారణాలుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ తనకు పెద్ద బాధ్యత అప్పగించారన్నారు. జమ్మూకశ్మీర్ శాంతిభద్రతల సమస్యల నుంచి ప్రతి విషయానికి హోంశాఖ బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి మోదీ కృషిచేస్తున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసుల సమస్యల పరిష్కారం కోసం.. అన్ని రాష్ట్రాల హోంశాఖలకు లేఖలు రాస్తున్నట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *