Breaking News

ఫేస్‌బుక్ వేదిక..

తాజాగా.. ఫేస్‌బుక్ వేదికగా మంత్రి కొడాలి నానిపై టీడీపీ కేశినేని సంచలన పోస్ట్ పెట్టారు. “కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి!!!” అని కేశినేని నాని షాకింగ్ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ వెనుక అర్థం పరమార్థం ఆ పెరుమాళ్లకు ఎరుక కానీ.. నెటిజన్లు మాత్రం పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *