Breaking News

మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం నారా లోకేష్ కామెంట్స్:

తాడేపల్లి

 

పెంచిన పన్నులు ప్రభుత్వం తగ్గించాలి ఏపీలో అన్ని సమస్యలే ఒక సమస్య కోసం పోరాడితే ఇంకో సమస్య తీసుకువస్తుంది ఈ ప్రభుత్వం సమస్యల గుండంగా ఆంద్రప్రదేశ్..అమ్మఒడి, పెన్షన్లు పెంచాలి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయ్ 110 కోట్లు తాడేపల్లికి తాగునీటి కోసం మా హయాంలో కేటాయించం నిధులు ఎలా ఉపయోగించుకోవాలో తెలియని ప్రభుత్వం*సీఎం సొంత జిల్లా వరద బాధితులను ఇప్పటి వరకు పరామర్శించలేదు.శాసన మండలి రద్దు, ఉపసంహరణ పై రోజుకో మాట చెప్పడం సీఎం కు అలవాటు.అందుకే జగన్ ను తుగ్లక్ అంటున్నారు ప్రజలు.హుదూద్ తుఫాను సమయంలో 24 గంటల్లో నే భాదితులకు చంద్రబాబు సహాయం చేశారు.151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అహంకారంతో ఉన్నారు సీఎం.ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు చేసారని ఏపీలో ఇక్కడ జగన్ చేయడం తుగ్లక్ పాలనకు నిదర్శనం.శాసనసభలో మా తల్లిని అవమానించారు.మా తల్లిపై చేసిన వ్యాఖ్యలు ప్రజల నుంచి డైవర్ట్ చేసేందుకే మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ప్రవేశ పెట్టారు.ఈ ప్రభుత్వనికి ఏ చిత్తశుద్ధి లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *