Breaking News

మానవత్వం చాటుకున్న పెడన పోలీస్ మరియు సహాయ ఫౌండేషన్

కృష్ణాజిల్లా పెడన :

మానవత్వం చాటుకున్న పెడన పోలీస్ మరియు సహాయ ఫౌండేషన్దే వరపల్లి కి చెందిన జోజి బాబు అనే వ్యక్తి మధ్యాహ్నం నగ్నంగా బంటుమిల్లి రోడ్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న మతి స్థిమితం లేని మహిళను చూసి పెడన పోలీస్ *సబ్ ఇన్స్పెక్టర్ మురళి* గారికి తెలియజేయగా వెంటనే స్పందించి హెడ్ కానిస్టేబుల్ B. శ్రీనివాసరావు గారిని అక్కడికి పంపించి,ఆమె ఎక్కడి నుండి వచ్చారు,ఏంటో తెలుసుకొని ఎవరు లేని పక్షంలో వృద్ధాశ్రమంలో జాయిన్ చేయమని ఆ బాధ్యతను పేదల పక్షపాతి సహాయ ఫౌండేషన్ కు అప్పగించారు.,మధ్యాహ్నం నుండి ఆమె తాలూకా వారు ఎవరో తెలుసుకొనే పనిలో సహాయ సభ్యులు, పోలీస్ వారు ఉండగా సాయంత్రనికి ఆమె కుమార్తె వచ్చి 3 రోజులుగా ఇంట్లో నుంచి వెళ్లి పోయిందని,వెతుకుతున్నము అని మీరు చూసి అపకుంటే ఏటో వెళ్లిపోయేదంటూ కృతజ్ఞతలు తెలిపారు.,వివరాలు రాసుకుని హెడ్ కానిస్టేబుల్ B. శ్రీనివాస్ గారు,ఉస్మాన్ బాషా, దుర్గ శంకర్ గార్లు వారి కుమార్తె కు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *