Breaking News

మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి: సురేష్

మూడేళ్లలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని మంత్రి సురేష్‌ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. జనవరి నుంచి అమ్మఒడి పథకం ప్రారంభం అవుతుందన్నారు. అమ్మ ఒడికి రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *