Breaking News

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపిస్తాం: నారాయణ

అన్న క్యాంటీన్ల మూసివేతతో పేదలను పస్తులు ఉంచుతున్నారని ప్రభుత్వంపై మాజీ మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతితోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి‌ సాధ్యమన్నారు. ఇసుక కొరత సృష్టించి నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు హేయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చూపిస్తామని నారాయణ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *