Breaking News

ఇంటర్ లోనూ ఉత్తీర్ణతలో బాలికలదే పై చేయి

విజయవాడ.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల చేశారు. మధ్యాహ్నం 12.30గంటలకు మంగళగిరి లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేశారు.

 

8,69,058 మంది విద్యార్థులు హాజరు.

మొత్తం విద్యార్ధుల సంఖ్య 9,41,358 మంది

ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4,45,358 మంది

ఇంటర్ సెకండ్ ఇయర్ 4,23,455

ఒకేషనల్ …72,299.

ఫస్ట్ ఇయర్ 2,41,599 ఉత్తీర్ణత.54 శాతం.

సెకండ్ ఇయర్ 2,58,449.ఉత్తీర్ణత 61 శాతం

ఫస్ట్ ఇయర్ బాలురు 49 శాతం,బాలికలు 65 శాతం పాస్.

సెకండ్ ఇయర్ 59 బాలురు,,బాలికలు 68 శాతం పాస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *