Breaking News

కరోనా భారిన యార్లగడ్డ

గన్నవరం :

పారిశ్రామికవేత్త వైసీపీ నాయకులూ యార్లగడ్డ వెంకట్రావ్ కు కరోనా సోకింది. రెండురోజుల క్రితం వళ్ళు నొప్పులు రావటంతో కోవిడ్ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న వెంకట్రావ్ ఇంటి వద్దే ఐసోలేషన్ ఉన్నారు. కోవిడ్ సోకినప్పటికీ స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నారు. తాను ఆరోగ్యంతోనే ఉన్నానని అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని యార్లగడ్డ తెలిపారు. కోవిడ్ నుండి కోలుకున్న అనంతరం గన్నవరం వస్తానని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *