Breaking News

జియో ల్యాప్‌టాప్‌ వచ్చేసింది.. తక్కువ ధరలో ఆకర్షణీయ ఫీచర్లు జియో బుక్‌ సొంతం

రిలయన్స్‌ జియో ఎట్టకేలకు ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. జియోబుక్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చారు. గతంలో ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో ప్రకటించిన విధంగానే రియలన్స్‌ జియో బుక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. త్వరలోనే ఈ ల్యాప్‌టాప్‌..రిలయన్స్‌ జియో ఎట్టకేలకు ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. జియోబుక్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చారు. గతంలో ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో ప్రకటించిన విధంగానే రియలన్స్‌ జియో బుక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. త్వరలోనే ఈ ల్యాప్‌టాప్‌ తొలిసేల్‌ను ప్రారంభించనున్నారు. రిలయన్స్‌ డిజిటల్‌ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంతకీ జియోబుక్‌ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎలా ఉండనుంది.? లాంటి వివరాలు మీకోసం..జియోబుక్‌ ల్యాప్‌టాప్‌లో 1366×768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 11.6 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. Adreno 610 GPU స్నాప్‌డ్రాగన్ 665 SoC ప్రాసెసర్‌ ద్వారా ఈ ల్యాప్‌టాప్‌ పనిచేస్తుంద.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *