గుడివాడలో సత్యనారాయన పురం కందుల వేణుగోపాలరావు గారి ఇంట్లో జరిగిన దొంగతనం లో మరియు రైలుపేట లో బడుగు విద్యా సాగర్ గారి ఇంట్లో జరిగిన దొంగతనం లో మరియు విజయవాడ పరిది లో సత్యనారాయణ పురం లో జరిగిన దొంగతనం లో మరియు అజిత్ సింగ్ నగర్ లో జరిగిన దొంగతనం లో ముద్దాయిలు అయిన 1. మిండాల రాజు, పంచవటి కాలనీ 2. దాసరి సామియెలు, న్యూ రాజ రాజేశ్వరీ పేట విజయవాడ అను వార్ని, కృష్ణా జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీ సిద్దార్థ కౌశల్ IPS., గారి ఆదేశాలు మేరకు, మరియు గుడివాడ DSP గారైన శ్రీ N. సత్యనందం గారు పర్య వెక్షన లో మరియు గుడివాడ ll టౌన్ సిఐ గారైన శ్రీ V దుర్గారావు వుత్తర్వులు మేరకు గుడివాడ ll Town SI గారు అయిన శ్రీ V. రాజేంద్రప్రసాద్ గారు సదరు ముద్దాయి లను నిన్న సాయంత్రం గుడివాడ శ్రీనివాస సెంటర్ లో అరెస్ట్ చేసి వారి వద్ద సుమారుగా 47,500/ మరియు బంగారు వస్తువులు సుమారుగా మూడు లక్షల 47,500/ విలువ గలవి రికవరీ చేశారు