Breaking News

ఏడాదిపాటు షర్మిల పాదయాత్ర

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అక్టోబర్ నుంచి షర్మిల పాదయాత్ర చేపట్టబోతున్నట్టు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను విధివిధానాలపై షర్మిల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఇప్పటికే చర్చించారు.

గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర పేరుతోనే యాత్రను కొనసాగించాలని వైఎస్ షర్మిల నిర్ణయించినట్టు తెలుస్తోంది.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడి నుంచైతే పాదయాత్రను ప్రారంభించారో అక్కడి నుంచే అంటే చేవెళ్ల నియోజక వర్గం నుంచే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *