Breaking News

జానపదుల ఆచార,సంప్రదాయలుప్రతిబిoచే పండుగ బతుకమ్మ పండుగ.

14568166_1798153827074251_1400519835200082674_n 14572294_1798153403740960_6302399094666810711_n 14642024_1798153993740901_2209743877133724009_n 14670723_1798155463740754_2124311292422136245_n14717212_1798153910407576_7088110356657653559_n 14721471_1798154263740874_1570282644677555651_n14670751_1798155503740750_7632788094558576459_n 14702504_1798155410407426_5425391629388327419_n 14708123_1798153617074272_795845174681955221_n14732335_1798155910407376_4900862215114987519_n 14724418_1798155657074068_2657276996465739910_n

జానపదుల ఆచార,సంప్రదాయలుప్రతిబిoచే పండుగ బతుకమ్మ పండుగ.

ప్రకృతమాత ఒడిలో పుట్టి జీవించే వారికి ,ఆ ప్రకృతిలోని అందమయిన దృశ్యాలనుచూసి పులకించి వారియొక్క హృదయ భావుకతతో ,తమ జీవితంలోని కష్టసుఖములను తెలిపేoదుకు
వారు ఆశువుగా వ్రాసుకుని పాడుకునే పాటలలో ఆరు ఋతువులలో వచ్చే మార్పులను ప్రక్రుతిలో తిలకించి ,
పాడిపంటలు,జీవనదులు,అటవీసంపద,జానపదుల జీవితాలలో సుఖములుగాను,…..
తుఫాను,భూకంపం,కరువు కాటకాలు,అతివృష్టి,అనావృష్ఠి మొదలఇనవి వారి కష్టాలుగాను భావించి,……
వారు సుఖాలను పొందటానికి ఆ ప్రకృతి మాతను ఆరాధించటం,
ఆ ప్రకృతిని స్త్రీరూపంగా ఆరాధించే విధానమే బతుకమ్మ పండుగగా రూపుదాల్చిoది.

ఇది తెలంగాణా పండుగ అయినా…
ఆంధ్ర, తెలంగాణాలు రాష్ట్రాలుగా విడిపోయినా..
ఇంకా తెలంగాణ సరిహద్దు ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాల్లో ఈ పండుగను ఇప్పటికీ ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు..

మొదట బతుకమ్మలను పేర్చి ..వాటిపై బియ్యం పిండితో చేసిన లోతు కుడుములో నూనె వేసి దీపం వెలిగించి
ఎవరి బతుకమ్మను వారి తలపై మోసుకుని
బతుకమ్మ ఆడే ప్రాంతానికి చేరుకుంటారు..
గుండ్రంగా బతుకమ్మలను పేర్చి ..
బతుకమ్మ మొక్కను మేళ తాళాలతో తీసుకు వచ్చి బతుకమ్మల మధ్య మట్టి పోసి మొక్కను వేసి ..దీపం పెట్టి,గౌరీ దేవిని చేసి ప్రతిష్టించి ..పూలు..పసుపు,కుంకుమ తో పూజించి అందరూ చుట్టూరా చేరి బతుకమ్మ ఆడటం మొదలు పెడతారు..
ఎక్కువ శివ,పార్వతుల పాటలు…పల్లె జానపదాలు ఉంటాయి…గుండ్రంగా తిరిగుతూ పాటకు తగ్గట్టు…ఆడుతారు…
తర్వాత బతుకమ్మ వెలసిన విధానాన్ని కథగా చెప్పుకుని తీర్ధ ప్రసాదాలు తీసుకుని
ఎవరి బతుకమ్మలను వారు తలపై ఉంచుకుని పాటలు పాడుతూ…
ఊరికి ఉన్న చెరువు లేదా ఏరు లో నిమజ్జనం చేస్తారు..
ఇలా 12 రోజులు సాగుతుంది…

కొన్ని గ్రామాలలో గత కొన్ని తరాలుగా ఈ పండుగను ఓకే ఇంటి ఆడపడుచులు నిర్వహించటం మరో ప్రత్యేకం….
.
..@తులసి

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *