Breaking News

మొడటి సారి అత్యంత వైభవపేతముగా నందివాహన సేవ

మొడటి సారి అత్యంత వైభవపేతముగా
నందివాహన సేవ

నగరోత్సవములో
నందివాహన వాహనము పై శ్రీ గంగా, పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లు
విజయవాడ: రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానములో చైత్రమాస బ్రహ్మోత్సవములలో రోజుకొక వాహనముపై నగరోత్సవము జరుగుట విధతమే! బుధవారం, మూడవ రోజు నగరోత్సవములో నందివాహన వాహనము పై శ్రీ గంగా, పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లు నగరోత్సవములో నందివాహన సేవలో మొడటి సారి అత్యంత వైభవపేతముగా, కేరళా నుంచి మేళాతాళలతో, కోలాట బృందములతో, సరికొత్త విధ్యుత్ లైటింగ్ వెలుగులలో రంగ రంగా వైభవంగా కన్నుల పండుగగా శ్రీ మల్లిఖార్జున మహామండపము నుండి బయలుదేరినారు. కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానములో చైత్రమాస బ్రహ్మోత్సవములలో రోజుకొక వాహనముపై నగరోత్సవము జరుగుట విధతమే! ఈ రోజు మూడవ రోజు నగరోత్సవములో నందివాహన వాహనము పై శ్రీ గంగా, పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లు నగరోత్సవములో నందివాహన సేవలో మొడటి సారి అత్యంత వైభవపేతముగా, కేరళా నుంచి మేళాతాళలతో, కోలాట బృందములతో, సరికొత్త విధ్యుత్ లైటింగ్ వెలుగులలో రంగ రంగా వైభవంగా కన్నుల పండుగగా శ్రీ మల్లిఖార్జున మహామండపము నుండి బయలుదేరినారు. కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి వలనుకొండ కోటేశ్వరమ్మ I.R.S., వారి చేతులు మీదుగా పూజ కార్యక్రమము నిర్వహించి రధమునకు హారతి చూపించి ప్రారంభించడమైనది. శ్రీ విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, స్దానచార్య, వైదిక కమిటీ సభ్యులు వారు ఆధ్వర్యంలో నగరోత్సవము కనక దుర్గానగర్, రధం సెంటర్, వినాయకుని గుడి, కెనాల్ రోడ్డు మీదుగా దుర్గా ఘాట్ నకు మరియు అక్కడ కృష్ణా హారతులు ముగిసిన తర్వాత ఘాట్ రోడ్ మీదుగా శ్రీ అమ్మవారి ఆలయము వద్దకు చేరు విధముగా నగరోత్సవము నిర్వహించుటకు దైవజ్ఞులు సూచించు యున్నందున, నగర భక్త జనులు వెంటరాగా వైభవంగా నగరోత్సవము పరి సమాప్తి జరిగినది.

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *