మీడియా ప్రపంచంలో సరికొత్త యుగం ఆవిర్భవమవుతోంది. ఇంతకాలం వినిపించకుండా పోయిన అనేక గొంతుల వాణి.. ఇప్పటిదాకా కనిపించకుండా పోయిన అనేక యథార్థ దృశ్యాల తెర రూపం, ఇప్పటిదాక చూడని సరికొత్త మీడియా ప్రపంచం ఇప్పుడు మీముందు ఆవిష్కృతమవుతోంది. నిజం నిప్పై.. తనపై ఇన్నాళ్లూ కప్పి ఉంచిన నివురును తొలగించుకుంటూ మింటికెగసి పడే అపూర్వ సందర్భం రానే వచ్చింది. అదే తెగుమీడియా 9′
ఆధునిక కాలంకు తగ్గట్టే ఆన్లైన్ చానల్ గా ముస్తాబవుతున్న ‘తెగుమీడియా 9’ సరికొత్త మీడియా ప్రపంచాన్ని మీకు చూపించేందుకు మా టీమ్ తీవ్ర కసరత్తుల్లో మునిగిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు , అమెరికా కేంద్రాలుగా న్యూస్ అందించే మన మీడియా ప్రతి ఒక్కరి చేతిలో ఉండేందుకు మొబైల్ యాప్ కూడా విడుదల చేస్తోంది. ప్రపంచంలోని తెలుగు వారందరికి వారధిగా నిలిచేందుకు ఆవిర్భవించిన ఈ మీడియాపై మీ అభిప్రాయాలు తెలపండి. ఎటువంటి న్యూస్ ఉండాలనుకుంటున్నారో..? మీకు నిత్యం అందుబాటులో ఉండేందుకు మన మీడియా ఎలాంటి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారో చెప్పండి. మీ అభిప్రాయాలకు గౌరవం ఇస్తాం. ఉత్తమమైన సలహాలకు, సూచనలకు ఆకర్షణీయమైన గిఫ్టులు అందిస్తాం. మీరు అందించే ప్రతి సూచనను పబ్లిష్ చేస్తాము. మీరు అందించే సమాచారాన్ని కూడా మేము ప్రసారం/పబ్లిష్ చేస్తాము.
-ఎడిటర్
మీరు పంపించాల్సిన మెయిల్
tm9news@gmail.com
www.telugumedia9.com