Breaking News

తెరాస అధినేత సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో తెరాసకు భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లాల్లో తెరాస కార్యాలయాలకు భూ కేటాయింపులను సవాల్‌ చేస్తూ రిటైర్డ్‌ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత

Read more

శ్రీవారి సేవలో తెలంగాణ రాష్ట్ర మంత్రి

తెలంగాణ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం అభిషేకం సేవ సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Read more

కేజ్రీవాల్ అపాయింట్ మెంటు కోసం కేసీఆర్ వాడిగాపులు కాయడం సిగ్గుసీటు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి మండిపడ్డారు. ఎవరూ పట్టించుకోకున్నా ఇతర రాష్ట్రాల సీఎంల వద్ద కేసీఆర్ పడిగాపులు కాస్తున్నారని అన్నారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వద్ద అపాయింట్

Read more

ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్…

 హైదరాబాద్ : ప్రధాని మోడీ రేపు హైదరాబాద్ కు రానున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ కు సంబంధించిన

Read more

టీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచన

తెలంగాణ: తెలంగాణ ఆర్టీసీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సమీపంలోని బస్టాప్‌లకు ప్రయాణికులను ఉచితంగా చేరవేసేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అల్ఫా హోటల్, రేతిఫైల్ బస్టాండ్,

Read more

పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పొడిగిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 95 శాతం స్థానికత ఆధారంగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర

Read more

మొదటి 30 నెలల్లోనే రుణమాఫీ:రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 నెలల్లోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని.. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన

Read more

ఒక్క అవ‌కాశం ఇవ్వండి…ఓట‌ర్ల‌కు కేఏ పాల్ పిలుపు!

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు త‌న‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని రాష్ట్ర ఓట‌ర్ల‌కు ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్ప‌టిదాకా ఎవ‌రెవ‌రికో దోచుకునే వారికే అవ‌కాశం ఇచ్చార‌ని

Read more

టీఆర్ఎస్‌పై రాహుల్ సీరియస్

రైతు సంఘర్షణ సభలో భాగంగా అధికార టీఆర్ఎస్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్లనో, ఏ ఒక్కరి కోసమో ఏర్పడలేదని అన్నారు. తెలంగాణ

Read more

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సూసైడ్

హైదరాబాద్ వరకట్న వేధింపులు తాళలేక పెళ్లైన కొన్ని నెలలకే యువతి బలవన్మరణానికి పాల్పడింది. యువతి మృతదేహాన్ని సొంతూరు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కస్బే కట్కూర్ లోని ఇంటికి తరలించారు. సిరిసిల్ల

Read more