Breaking News

వ్యాధుల బారిన పడకుండా రక్షించే సహజ సిద్ధ ఔషధాలు

1) వాము: వాతశ్లేష్మములనణచును. కడుపు నొప్పిని తగ్గించును. నులి పురుగులను, ఏలిక పాములను రానివ్వకుండును. వాంతులు, విరేచనాలను అరికట్టును. జీర్ణ వ్యవస్ధను బాగుచేయును. 2) కురాసాని వాము: చక్కగా నిద్ర పట్టించును, కడుపులో

Read more