Breaking News

*రెండో రోజూ అదే వేగం*

కృష్ణా జిల్లా మచిలీపట్నం:

జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్ద్ కౌశల్ గారు మరియు బందరు డిఎస్పీ శ్రీ షేక్ మాసుం బాషా గారి నేతృత్వంలో డ్రైవ్ కొనసాగుతుంది. రోడ్లపై వదిలే పశువుల యజమానులు మీద పోలీసుల చర్యలు కొనసాగుతాయి ఈరోజు ఆర్. పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై వదిలిన పశువులకు సంబంధించి ఈ రోజు కూడా పశువుల యజమానులపై కేసులు నమోదు చేయడం జరిగింది.ఎవరైనా రోడ్లపైకి పశువులను వదిలితే వారి పై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మరొక వైపు ట్రాఫిక్ డిఎస్పీ శ్రీ భరత్ మాతాజీ గారు ఆధ్వర్యంలో రోడ్లపైన వదిలిన పశువులను గోసాలకు తరలించే కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. రెండో సారి కూడా ఇదేవిధంగా ఉంటే వారిపై షీట్లు తెరవడానికి కూడా వెనుకాడబోమని ఆర్.పేట సి.ఐ భీమరాజు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *