Breaking News

పేదల పక్కా ఇళ్లకు 40ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన పార్టీ టీడీపీ

 తెలుగుజాతి ఉద్ధరణ కోసమే ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దేనని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.

Read more

చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల లో గ్రామీణ క్రీడలు

అనంతపురం జిల్లా యాడికి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామీణ క్రీడలైన రాతి గుండు ఎత్తడం. పెద్ద పెద్ద ఇనప రాడ్డు లను ఎత్తడం ( ఇరుసు) పోటీలను.

Read more

7 కోట్ల లీటర్ల పా రవాణా మైు రాయిని అధిగమించిన ‘‘దూద్‌ దురంతో స్పెషల్స్‌’’

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020`21 మార్చి 16వ తేదీ వరకు దూద్‌ దురంతో ప్రత్యేక రైళ్ల ద్వారా దేశ రాజధాని న్యూ ఢల్లీికి 7 కోట్ల లీటర్ల పాను రవాణా చేశారు. ఇది

Read more

యలమంచిలి రవికి అవకాశం దక్కేనా !?

శాసన పరిషత్తు (ఎంఎల్సీ) ఎన్నికల నగారా మోగింది. శాసన సభ్యుల కోటాలో ఆరుగురికి కొత్తగా శాసన పరిషత్తులో స్దానం దక్కనుంది. శాసన సభలో బలాబలాలను అనుసరించి మొత్తం ఆరు స్దానాలు వైసిపికే దక్కనున్నాయి.

Read more

గోమాత విశిష్టతను తెలియచేసేందుకు గుడికో గోమాత కార్యక్రమం

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. గోమాతలను దానం ఇచ్చేందుకు భక్తులు ముందుకొస్తున్నారు. కాశీ విశ్వేశ్వర ఆలయానికి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీదగా కపిల గోవును గాయత్రీ సొసైటీ

Read more

ప్రభుత్వ పథకాల అమలులో యునిసెఫ్ సేవలు ప్రశంసనీయం- ఆదిత్యనాథ్ దాస్

 ప్రభుత్వ పథకాల అమలులో యునిసెఫ్ అందిస్తున్న సహకారం మరువలేనిదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే సహకారం అందించాలని ఆయన కోరారు. యునిసెఫ్ – ఏపీ గవర్నమెంట్ జాయింట్

Read more

హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమే

• పాకిస్థాన్ దేశంలోనే ఆలయాల ధ్వంసం గురించి చదువుతున్నాం… మన రాష్ట్రంలో దేవతా విగ్రహాల ధ్వంసాన్ని చూస్తున్నాం • దేవుడిపై భారం వేయడం ముఖ్యమంత్రి ఉదాసీనతను తెలియచేస్తోంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దేవుడి

Read more

పోలీసు నిందితుల బెయిల్‌ రద్దు కోరడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.

నంద్యాల సీఐ, హెడ్‌ కానిస్టేబుళ్ళ బెయిల్‌ రద్దు చేయాలంటూ కర్నూలు ఎస్పీ ద్వారా కోర్టులో ప్రభుత్వం పిటిషన్‌. -వెంటనే బెయిల్‌ రద్దయ్యేలా చూడాలని అధికారులను కోరిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ .

Read more

ప్రయాణానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  కోవిడ్-19 అన్‌లాక్ 5.0 భాగంగా విదేశాల నుంచి మన దేశానికి వచ్చే ప్రయాణీకులకు కేంద్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణానికి ముందు

Read more

కోవిడ్-19 – వదంతులు, వాస్తవాలు

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపిస్తోంది. ఈ మహమ్మారిపై చేసే యుద్ధంలో ప్రజలు గెలవాలి అంటే ముఖ్యంగా వారికి వ్యాధి పట్ల పూర్తి అవగాహన ఉండాలి. వ్యాధిపై

Read more