Breaking News

చాకొలెట్ దోసె

377-2 AMR_20216-10-11-22734 chocolate_dosa Chocolate-Dosa chocolate-dosa-810

 

కావలసినవి:

  • మైదా – అర కప్పు
  • పాలు – పావు కప్పు,
  • బటర్ – రెండు టేబుల్ స్పూన్లు
  • డార్క్ చాకొలెట్ – పావు కప్పు
  • నీరు – టేబుల్ స్పూన్
  • సోడా – చిటికెడు
  • చాకొలెట్ సాస్ – అర కప్పు

విధానం:

పాత్రలో మైదా, బటర్, డార్క్ చాకొలెట్, నీరు, పాలు, సోడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత పెనం మీద దోసెలుగా వేయాలి. దోసెలను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చాకొలెట్ సాస్‌తో గార్నిష్ చేయాలి. అంతే చాకొలెట్ దోసె రెడీ

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *