Breaking News

పీకల్లోతూ నష్టాల్లో పీచు పరిశ్రమ..

bangladeshi-scientist-gives-a-ray-of-hope-for-jute-industry coir-products jute-main

అంతర్జాతీయంగా దేశీయ ఉత్పత్తులకు తగ్గుతున్న డిమాండ్ కాస్తా ఇప్పుడు పీచు పరిశ్రమలపై ప్రభావాన్ని చూపుతోంది…సాంకేతిక పరిజ్నానంతో ఆదునిక తయారీ ఉత్పత్తుల కారణంగా పేరు ప్రఖ్యాతలు సాదించుకున్న పీచు పరిశ్రమలు ఇప్పుడు తీవ్ర సంక్షోభాలను ఎదుర్కోంటున్నాయి…దేశ వ్యాప్తంగా తయారయ్యే పీచుకున్న డిమాండ్ అంతర్జాతీయంగాను తగ్గడమే ప్రధాన కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు…ఈ క్రమంలో కొబ్బరి కాయలకున్న డిమాండ్ తగ్గడం కారణంగానూ మూత పరిశ్రమలు పీకల్లోతూ నష్టాల్లో పడే పరిస్ధితి ఏర్పడింది…ఉబయ గోదావరి జిల్లాలతో , ఉత్తరాంధ్ర జిల్లాలోనూ పీచు పరిశ్రమలు మూడపతున్నాయి….గతంలో టన్నుకు  12 వేల నుంచి 14 వేల వరకూ ఉండేది..కానీ ప్రస్తుత పరిస్ధితిలో మద్దతు ధర కూడా రాని పరిస్ధితి ఏదురైంది… దీంతో ఉపాది లేక అత్యదిక శాతం వలస బాట పడుతున్నారు…మరోవైను రాయితీలు కూడా లేకపోవడంతో నిరుద్యోగ యువత క్వాయర్ ఇండస్ట్రీస్ పైనే మొగ్గు చూపుతున్నారు…మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు పీచు పరిశ్రమపై శ్రద్ద చూపకపోతే భవిష్యత్ పీచు అంటేనే దొరకని పరిస్ధితి వస్తే అతిశయోక్తి కాదు…

telugumedia9

telugumedia9.com(tm9news Channel) - telugumedia9 based at vijayawada ,Andhrapradesh.We are here to bring you the Latest News like Political ,Film,Technology,Health and Crockery information to you uptodate. Stay tuned with us for regular news,technology,health and crockery articles..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *